టీవీ చర్చలో మాజీ సీఎం కేసీఆర్.! 12ఏళ్ల తర్వాత సీన్ రిపీట్..! | Oneindia Telugu

2024-04-22 87

మాజీ సీఎం చంద్రశేఖర్ రావు మరో చారిత్రాత్మక టీవీ చర్చలో పాల్గొనబోతున్నారు. 12ఏళ్ల తర్వాత మళ్లీ ఓ ప్రయివేట్ ఛానల్ లో చంద్రశేఖర్ రావు దర్శనం ఇవ్వబోతున్నారు. ఉద్యమ నేతగా 12సంవత్సరాల ముందు టీవీ చర్చలో పాల్గొన్న కేసీఆర్ సీఎంగా ఎప్పుడు కూడా టీవీ చర్చల్లో పాల్గొనలేదు. తాజాగా మళ్లీ టీవీ ముందుకు రాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Former CM Chandrasekhar Rao is going to participate in another historic TV debate. After 12 years, Chandrasekhar Rao is going to give darshan again on a private channel. KCR, who participated in TV discussions 12 years ago as a leader of the movement, never participated in TV discussions as CM. There is a lot of interest as the TV is coming up again recently.

~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires